దేశ రాజధాని నగరం దిల్లీలో నవంబరు 1న రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించే ర్యాలీకి ప్రజలు రాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ ...
తెలంగాణకు ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw)ను ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: మరాఠీ ‘లావణి’ నృత్య సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఈథ’ (Eetha). ప్రముఖ లావణి కళాకారిణి ...
అస్తానా: ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన మనీషా బన్వాలా రికార్డు సృష్టించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం ...
హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం, యాజమాన్యం దీపావళి బోనస్‌ (Diwali bonus) ప్రకటించింది. సింగరేణి ...
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోప్‌ లియో-14 తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే ఏడాది జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన (Population Census) చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ...
కర్వాచౌత్‌ వేడుక వేళ తన కోసం భార్య ఉపవాసం లేదని పోలీసులను ఆశ్రయించాడో భర్త. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌ని శివపురి జిల్లా ...
రాష్ట్రంలోని తుపాను ప్రభావిత జిల్లాల్లో శని, ఆదివారం కేంద్ర బృందం పర్యటించనుంది. కోనసీమ, కాకినాడ, తూ.గో, ప.గో జిల్లాల్లో ...
‘‘శూర్పణఖ పాత్ర పోషించడం ఎంతో ప్రత్యేకమైన అనుభవం. రామాయణ యుద్ధానికి ప్రధాన కారణాల్లో శూర్పణఖ కూడా ఒకరు. చాలామందికి ఈ విషయం ...
అగ్రరాజ్యంలో రోజురోజుకు జాతి వివక్ష పెరుగుతుండడంతో దక్షిణాసియా అమెరికన్లు మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌ను కాదని.. డెమోక్రటిక్ ...
అర్నబ్‌ తుపాను (Arnab Cyclone) నుంచి బయటపడుతున్న కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నాన్ని మరోసారి భారీ వర్షం (Rain) ముంచెత్తింది.